నారాయణపేట్: చీటింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి: జిల్లా ఎస్పీ హెచ్చరిక
తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మవద్దు. ఉద్యోగాలు, రుణాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు. తెలియని వారికి డబ్బులు, వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దు. మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.