తొర్రూర్: చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పర్యటన: బాధిత కుటుంబానికి భరోసా
మహబూబాబాద్ జిల్లా తోరూర్ చర్లపాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిపై తన నిబద్ధతను తెలియజేశారు.