చిత్తూరు: తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉంది: చిత్తూరులో పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
చిత్తూరులో ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న హనీస, సయ్యద్ సైఫుద్దీన్ తమ తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాము మేజర్లమని, స్వచ్ఛందంగా పెళ్లి చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.