నాగిల్ గిద్ద: మావినెల్లి కిషన్ నాయక్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు: పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నగల్గిద్దా మండలం మావినెల్లి కిషన్ నాయక్ తండాలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన అందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.