కల్హేర్: కల్హేర్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీ సురేష్ కుమార్ మరియు ఎమ్మెల్యే సంజీవరెడ్డి
కల్హేర్ ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శేట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని, గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు మరియు ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు.