గుమ్మడిదల: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, డ్రైవర్ పరిస్థితి విషమం
గుమ్మడిదల మండలం దోమడుగు వద్ద జాతీయ రహదారిపై వాటర్ ట్యాంకర్ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తక్కెడి జీతయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.