కల్హేర్: కల్హేర్ మండలం మర్డి గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభం: ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు
కల్హేర్ మండలం మర్డి గ్రామంలో ఎంపీ సురేష్ కుమార్ శేట్కర్, ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనాలు ఉన్నాయి.