సంగారెడ్డి: సంగారెడ్డిలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు
ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఎస్పీ పరితోష్ పంకజ్ వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన బోధనలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.