జిన్నారం: కాజిపల్లిలో తాగునీటి సమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు
గడ్డపోతారం మున్సిపాలిటీ కాజిపల్లిలో స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని కోరుతూ ఏడవ వార్డు కౌన్సిలర్ రైసా బేగం, కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు తాగునీరు, మౌలిక వసతులు కల్పించాలని కోరారు.