నారాయణ్‌ఖేడ్: తెలంగాణలో 93 లక్షల మంది ఓటర్లకు ఈసీ నోటీసులు: కాంగ్రెస్ నిరసన
తెలంగాణలో 93 లక్షల మంది ఓటర్లకు ఈసీ నోటీసులు పంపడంపై కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. దీనిపై సంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ, ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని, ఏఐసీసీ పిలుపు మేరకు ధర్నాకు సిద్ధమవుతున్నామని తెలిపారు.