మన్నూర్: నిజాంపేట్-బీదర్ జాతీయ రహదారిపై ప్రమాదకర పరిస్థితులు: అధికారులకు హెచ్చరిక
నిజాంపేట్-బీదర్ జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆర్పీఐ నేత అలిగే జీవన్ ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్చరిక బోర్డులు, రేడియం సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.