గొల్లపల్లి: ధర్మపురి: చందోళిలో విద్యుత్ సమస్యలపై గ్రామస్థుల రోడ్డు రాస్తారోకో
ధర్మపురి నియోజకవర్గం చందోళి గ్రామంలో విద్యుత్ కోతలు, ఓల్టేజీ సమస్యలను నిరసిస్తూ గ్రామస్థులు రోడ్డుపై ధర్నా చేశారు. నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.