శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ ,సునీత ఎంపీడీవో సల్మాన్ రాజ్
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ ,సునీత ఎంపీడీవో సల్మాన్ రాజ్ శనివారం ఉదయం 10 గంటల ఐదునిమిషాల సమయంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.