తొర్రూర్: తొర్రూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: బైక్ ఢీకొని వ్యక్తి మృతి
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మాటేడు శివారులో త్రిబుల్ రైడింగ్‌తో వచ్చిన బైక్ ఢీకొట్టడంతో చీకటి శ్రీను (50) మృతి చెందారు. నిందితులు ముగ్గురు యువకులు పరారీలో ఉండగా, తొర్రూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.