చిత్తూరు: తుది ఓటర్ల జాబితా ఎప్పుడంటే? జిల్లాలో దరఖాస్తుల వివరాలు ఇవే!
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. జిల్లాలో ఇప్పటివరకు అందిన 2,05,054 దరఖాస్తుల్లో 1,83,258 పరిష్కరించారు. అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది.