హత్నూర: హత్నూర మండలం సికింద్లాపూర్లో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
హత్నూర మండలం సికింద్లాపూర్కు చెందిన ఎరుకల నర్సింహులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 10న బయటకు వెళ్లిన ఆయన, గ్రామ శివారులో మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అప్పుల బాధ వల్లే నర్సింహులు మరణించాడని భార్య కవిత ఫిర్యాదు చేశారు.