శింగనమల: గురుగుంట్ల గ్రామంలోని గ్రామ ప్రజల సహకారంతోనే రామాలయం గుడి వద్ద గజ స్తంభాన్ని ఏర్పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు
గురుగుంట్ల గ్రామంలోని గ్రామ ప్రజల సహకారంతోనే రామాలయం గుడి వద్ద గజ స్తంభాన్ని ఏర్పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఆదివారం ఉదయం 11:50 నిమిషాల సమయం లో స్వామివారికి ప్రత్యేక పూజలు