చిత్తూరు: చిత్తూరులో ట్రాఫిక్ పోలీసుల ఫుట్ పెట్రోలింగ్: వ్యాపారులకు కీలక సూచనలు
చిత్తూరులో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం రాత్రి ఫుట్ పెట్రోలింగ్ చేపట్టారు. చర్చ్ స్ట్రీట్, బజార్ స్ట్రీట్ మరియు ఎంఎస్ఆర్ కూడలి ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని వ్యాపారులను కోరారు. ప్రజల భద్రత కోసం ఈ తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.