దామెర: హన్మకొండ జిల్లాలో విషాదం: హాస్టల్కు వెళ్లడం ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్య
హన్మకొండ జిల్లా దామెర మండలం సింగరాజుపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి మదీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీపావళి సెలవుల తర్వాత హాస్టల్కు వెళ్లడం ఇష్టం లేక మనస్తాపానికి గురై విద్యార్థి ఉరివేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.