తక్కలపాడు గ్రామంలో దివంగత డివైఎఫ్ఐ నాయకుడు చిరంజీవి సంస్మరణ సభ ఏం సి పి యు ఆధ్వర్యంలో జరిగింది
అమరజీవి కామ్రేడ్ బండారి చిరంజీవి గ ఆశయ సాధనకై ఉద్యమించాలి అనిఎం సి పి ఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు తక్కల్లపహాడ్ లో అమరజీవి కామ్రేడ్ బండారి చిరంజీవి గారి స్థూపo ఎంసీపిఐ(యు) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ ఆవిష్కరణ చేయడం జరిగింది అమరజీవి బండారి చిరంజీవి చిత్రపటాన్ని అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి ఆవిష్కరించారూ స్థూపం నుండి గ్రామంలో ఏర్పాటు చేసిన సభ వరకు ర్యాలీగా వెళ్లడం జరిగింది