దామర మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు భరోసా సంబరాలలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి
హనుమకొండ జిల్లా దామర మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు భరోసా సంబరాలలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి మరియు రైతులు ఈరోజు మంగళవారం రోజు సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు పరకాల నియోజకవర్గం హనుమకొండ జిల్లాలోని దామెర మండల కేంద్రంలో ఉన్న రైతు వేదికలో జరిగిన రైతు భరోసా సంబరాలలో పాల్గొని రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రైతు ల సంక్షేమం కోసం పాటుపడుతుందని ఆయన అన్నారు