చిత్తూరు: చిత్తూరు జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్: 27 వేల కేసుల పరిష్కారమే లక్ష్యం
చిత్తూరు జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక వెల్లడించిన వివరాల ప్రకారం, దాదాపు 27 వేల కేసులను పరిష్కరించేందుకు ప్రతి న్యాయస్థానంలో ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేశారు.