మరిపెడ: అమెరికా రోడ్డు ప్రమాదంలో మరిపెడ యువతి సుప్రియ మృతి
అమెరికాలోని మిస్సోరిలో జరిగిన కారు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం సుప్రియ మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ తాతా మధును కోరారు.