చిత్తూరు: నవంబర్ 1 ఎన్నికలు: ఓటర్లు వెంట తీసుకెళ్లాల్సిన గుర్తింపు కార్డుల జాబితా ఇదే
నవంబర్ 1న జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లేవారు ఆధార్, పాన్, DL, పాస్పోర్టు, పోస్టాఫీసు పాస్బుక్, ఉపాధి హామీ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ పత్రాలు, సర్వీస్ ఐడి, NPR కార్డు లేదా ఇతర అధికారిక గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.