రాప్తాడు: ఇందిరమ్మ కాలనీలో మారుతి హరినాథ్ రెడ్డిలే ఇళ్ల పట్టాలు అమ్ముకుంటున్నారు ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్ ఆరోపణ
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ ఇందిరమ్మ కాలనీలో ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో మారుతి వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి 70 పైగా ఇంటి పట్టాలను పేదలకు విక్రయించడం జరిగిందని వారే అన్యాయం చేసి పూలకుంట రమేష్ తనపైన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పైన మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసత్య ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని ఎవరు పట్టాలు అమ్ముకున్నారు తెలుసుకుంటే మంచిదని మారుతి హరినాథ్ రెడ్డిపై ఇందిరమ్మ కాలనీ పూలకుంట రమేష్ విమర్శించారు.