చిత్తూరు: చిత్తూరు 52వ డివిజన్ కార్పొరేటర్‌గా పి.ఎస్.చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం
చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం 52వ డివిజన్ కార్పొరేటర్‌గా పి.ఎస్.చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని చంద్రశేఖర్ పేర్కొన్నారు.