చిత్తూరు: విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు అవాస్తవం: జిల్లా పోలీసుల స్పష్టత
సోషల్ మీడియాలో విద్యార్థుల ఆత్మహత్యల గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని జిల్లా పోలీసులు కోరారు. ఇటువంటి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.