ఆత్మకూరు ఎం: ఆత్మకూర్(ఎం): గ్రామాభివృద్ధి కోసం ప్రత్యేక గ్రామ మ్యాప్ తయారీ
ఆత్మకూర్(ఎం)లో వీబీ-గ్రామ్ పథకం ద్వారా గ్రామ మ్యాప్‌ను రూపొందించారు. ఎల్-నినో ప్రభావంతో రానున్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, చెరువులు, కుంటలు, సాగు భూముల వివరాలను మ్యాప్ ద్వారా రైతులకు వివరించారు. కొత్తగా ఊట కుంటల ఏర్పాటుపై అవగాహన కల్పించారు.