చిత్తూరు: చిత్తూరు పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్‌లో ఉద్యోగాలు: నెలకు 13,000 జీతం
చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్‌లో పంప్ బాయ్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. 10వ తరగతి అర్హత, 21-40 ఏళ్ల వయస్సు గల వారు ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 9490729024 నంబర్‌ను సంప్రదించండి.