నారాయణపేట్: నారాయణపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహణ
నారాయణపేటలో మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్ గౌడ్ ముఖ్య ఆతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు సైతం పాల్గొన్నారు.