శింగనమల: సింగనమల మరవకమ్మ క్రాస్ వద్ద రుషింగమయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
సింగనమల మరవకమ్మ క్రాస్ వద్ద రుషింగమయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భక్తులకు అన్నదనం