చిత్తూరు: బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
చిత్తూరులో తన తల్లి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసిన 16 ఏళ్ల బాలికను పోలీసులు కాపాడారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఆమె భవిష్యత్తు కోసం చదువు కొనసాగించేలా చర్యలు చేపట్టారు.