నారాయణపేట్: దామరగిద్దలో BRS పార్టీ ధర్నా, రైతు బీమా పథకాలను రద్దుపై ఆందోళనం
దామరగిద్ద అంబేద్కర్ చౌరస్తాలో BRS పార్టీ ఆధ్వర్యంలో రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రద్దుపై ధర్నా నిర్వహించారు. మండల నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.