గార్లదిన్నె మండల కేంద్రంలోని గురువారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో పంటకోత ప్రయోగ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వర అనంతరం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని పోస్టర్లు ఆవిష్కరించారు. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి రైతులకు విశేష సేవలందించాలన్నారు.