మేడిపల్లి: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన గోవిందారం జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని బత్తుల రుచిత
Medipalle, Jagtial | Aug 1, 2025
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని భీమారం మండలం గోవిందారం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలకు చెందిన బత్తుల రుచిత...