మేడిపల్లి: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోంది: వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని భీమారం మండల కేంద్రంలో 30 పడగల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఒక్క.కోటి 43 లక్షల రూపాయలతో 30పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు.97మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అనుమతి పత్రాలు పంపిణీ చేశారు.27మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు సైతం పంపిణీ చేశారు.