Public App Logo
Profile Picture

H@ri

@harinewsupdates
2037Followers
0Following
వేములవాడ: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మీడియాతో మాట్లాడుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే
వేములవాడ: భీమన్న గుడిలో భక్తుల సందడి,కోడె మొక్కలు చెల్లించుకున్న భక్తజనం
వేములవాడ: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం:DSP శ్రీనివాసులు
వేములవాడ: పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయస్వామివారి ఆలయంలో అన్నప్రసాద వితరణ
కోనారావుపేట: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం:రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: రాజన్న సన్నిధిలో ఏకాంతంగా కోజాగరి పూర్ణిమ వ్రతం:అర్చకులు గణేష్ శర్మ 

వేముల
సిరిసిల్ల: డీసీసీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం
వేములవాడ: హమాలీ కార్మికులకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటుకై ప్రభుత్వాలకు పొలాస 
నరేందర్ విజ్ఞప్తి
వేములవాడ: పేద విద్యార్థిని వైద్య విద్యకు వికాస్‌రావు అండ
వేములవాడ: ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి మీడియాతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: 80 ఫీట్ల రోడ్డు పనులను పరిశీలించి మీడియాతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: కేజీబీవీలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ
సిరిసిల్ల: సీఎంఆర్ లక్ష్యం పూర్తి చేయాలి:రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
కోనారావుపేట: భూముల రీసర్వే కు రైతులు సహకరించాలి,యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి:అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
సిరిసిల్ల: సామాజిక సేవలో భాగంగా కొందరికైనా ఉచిత వైద్యం చేయాలి:జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్
వేములవాడ: బీటీ రోడ్డు పనులను ఈఈ సంపత్ కుమార్, అధికారులతో కలిసి పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు
వేములవాడ: ప్రతి పనికి గడువు విధించి,వేగం పెంచాలి:జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
వేములవాడ: కుటుంబ సమేతంగా భీమన్న గుడిలో చండీ హోమం చేసిన రాజన్న ఆలయ ఈవో రమాదేవి
వేములవాడ: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం:రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: భీమన్న గుడిలో ఇది తాజా పరిస్థితి
వేములవాడ: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వేములవాడలో ఓపెన్ హౌస్:DSP శ్రీనివాసులు
సిరిసిల్ల: పండుగ సాయన్న జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడుతున్న నాయకుడు కోడి అంతయ్య
సిరిసిల్ల: పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉంది:సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము
వేములవాడ: ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు:బొజ్జ కనకయ్య ముదిరాజ్
వేములవాడ: భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి