చిత్తూరు: చిత్తూరులో సోమవారం పిజిఆర్ఎస్ (PGRS) కార్యక్రమం రద్దు - జిల్లా ఎస్పీ ప్రకటన
వినాయక చవితి పర్వదినం సందర్భంగా సోమవారం జరగాల్సిన పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.