ఆత్మకూరు ఎం: ఆత్మకూర్ (ఎం)లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం ఈ కార్డులు దోహదపడతాయని ఆయన తెలిపారు.