ఖమ్మం రూరల్: ప్రాజెక్టులపై అబద్ధాలు మానుకోండి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్
జలయజ్ఞం ప్రాజెక్టులపై గత పాలకుల తీరును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. 35 నెలల్లో భూసేకరణకే ఎక్కువ ఖర్చు చేశామని ఆయన గుర్తు చేశారు.