దండేపల్లి: మేదరిపేటలో ఘనంగా బతుకమ్మ సంబరాలు: స్టెప్పులేసిన బీజేపీ నేతలు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు వెంకన్న గౌడ్ పాల్గొని మహిళలతో కలిసి సందడి చేశారు.