మంచిర్యాల: రామగుండం పోలీస్ ఫ్లాగ్ డే పోటీలు: ఫోటోలు, షార్ట్ ఫిలిమ్స్ పంపండి!
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా రామగుండం కమిషనరేట్ ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలను నిర్వహిస్తోంది. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వారు ఈ నెల 23వ తేదీ సాయంత్రంలోగా తమ ఎంట్రీలను సమర్పించాలి. ఉత్తమమైన వాటిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు.