మంచిర్యాల: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్
మంచిర్యాల కాలేజీ రోడ్డులోని హరి నీలయ విల్లాస్ వెనుక పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.40,300 నగదు, 3 సెల్ఫోన్లు మరియు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.