మంచిర్యాల: మంచిర్యాలలో ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతి వేడుకలు
మంచిర్యాల జిల్లా విద్యానగర్ కాలనీలోని అమ్మవారి మండపం వద్ద మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 95వ జయంతి వేడుకలు జరిగాయి. బీజేపీ నేతలు, స్థానికులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.