మంచిర్యాల: సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నిరసన, డిమాండ్లు ఇవే!
మంచిర్యాల ఐబీ చౌరస్తాలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన జరిగింది. లాభాల్లో వాటా, వైద్య పరిమితి పెంపు, ఇళ్ల కేటాయింపు మరియు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం కల్పించాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు.