డోర్నకల్: మహబూబాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల చెరువు కట్టపై లింబ్యతండాకు చెందిన భూక్యా శాంతి (65) అనే మహిళ మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.