చిత్తూరు: చిత్తూరు జిల్లా టీడీపీ ఎన్నికల ఇన్చార్జిగా డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ నియామకం
చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్చార్జిగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ నియమితులయ్యారు. ఎన్నికల నిర్వహణ, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహరచన మరియు పార్టీ శ్రేణుల సమన్వయ బాధ్యతలను ఆయన చూసుకోనున్నారు.