ఖమ్మం రూరల్: ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్డులో యాసిడ్ గ్యాస్ లీకేజీ: ముగ్గురికి అస్వస్థత
ఖమ్మం ఏదులాపురం వరంగల్ క్రాస్ రోడ్డులో యాసిడ్ గ్యాస్ లీకేజీ కలకలం. ఘాటైన వాసనతో షాపులు మూసివేత, ముగ్గురు ఆస్పత్రికి తరలింపు. జనరేటర్ వద్ద లీకేజీ జరిగినట్లు స్థానికుల వెల్లడి.