దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి 21వ వర్ధంతి సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో మరియు ధన్వాడ మండలంలో వారి విగ్రహాలకు పూలమాలతో ఘన నివాళులు అర్పించబడినవి. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు, పిసిసి సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు.