నారాయణపేట్: నారాయణపేటలో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన కార్యక్రమం
నారాయణపేట షీ టీం పోలీసులు విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ మరియు ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏవ్వరో అక్రమంగా తాకితే, కష్టపెట్టినప్పుడు 8712670398 లేదా డయల్ 100, 112 కి సమాచారం ఇవ్వాలని సూచించారు.